ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ మండల కేంద్రంలో ఎన్టీఆర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. తెదేపా ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాళ్లపల్లి రాజేశ్వర్, జిల్లా ఉపాధ్యక్షుడు దేవదాస్, పలువురు కార్యకర్తలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
అనంతరం పార్టీ జెండాను ఆవిష్కరించారు.ఎన్టీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధి పనుల గురించి వివరించారు.రానున్న రోజుల్లో తెదేపా పాలన రాబోతుందని జోస్యం చెప్పారు.
'ఘనంగా ఎన్టీఆర్ జయంతి సంబురాలు' - TDP SC CELL THALLAPALLI RAJESHWAR
ఆదిలాబాద్లో తెదేపా వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాళ్లపల్లి రాజేశ్వర్ నివాళులర్పించారు. తెదేపా హయాంలో అమలు చేసిన పథకాల గురించి వివరించారు.
పార్టీ జెండా ఆవిష్కరణ
ఇవీ చూడండి : లక్ష్మీపార్వతిని అడ్డుకున్న తెదేపా కార్యకర్తలు