తెలంగాణ

telangana

ETV Bharat / state

చక్రాల కుర్చీలో చెల్లెలితో.. ఆదిలాబాద్​ టు చత్తీస్​గఢ్​ నడక - lock down effect

రాహుల్‌, ఇడ్తే, అశ్వినిలు హైదరాబాద్‌లో భవన నిర్మాణ కార్మికులుగా పనిచేస్తున్నారు. అశ్విని ఓ భవనంలో పనిచేస్తుండగా కిందపడి కాలు విరగడంతో ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. నూతన చక్రాల కుర్చీని కొనుగోలు చేసి తమ చెల్లెని అందులో కూర్చొబెట్టుకొని ఛత్తీస్‌గఢ్‌కు అన్నదమ్ములిద్దరూ తోసుకుంటూ తీసుకెళుతున్నారు. ఆదిలాబాద్​ జిల్లా పిప్పర్‌వాడ జాతీయ రహదారిపై చక్రాల కుర్చీలో తీసుకెళుతున్న ఆ చిత్రం చూపరుల మనసు కదిలించింది.

migrant brother and sister going their home by road with wheel chair
అన్నాచెల్లెళ్ల అనుబంధం

By

Published : May 7, 2020, 12:47 PM IST

ABOUT THE AUTHOR

...view details