మేడేను పురస్కరించుకుని ఆదిలాబాద్ పట్టణం సుందరయ్య భవన్‌లో సీపీఎం, సీఐటీయూ ఆధ్వర్యంలో జెండాఎగురవేశారు. జెండా ఆవిష్కరించి మేడే స్ఫూర్తిని గుర్తు చేసుకున్నారు. శ్రమజీవులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి మల్లేశ్, నాయకులు బండి దత్తాత్రి, తదితరులు పాల్గొన్నారు.
సీపీఎం, సీఐటీయూ ఆధ్వర్యంలో మేడే వేడుకలు - అదిలాబాద్‌లో మేడే వేడుకలు
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని సుందరయ్య భవన్‌లో సీపీఎం, సీఐటీయూ ఆధ్వర్యంలో మేడే వేడుకలు నిర్వహించారు.
సీపీఎం, సీఐటీయూ ఆధ్వర్యంలో మేడే వేడుకలు