ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ నిధులను ఇతర నియోజకవర్గాలకు కేటాయించడం విచారకరమని భాజపా జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆదిలాబాద్‌లోని భాజపా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మార్కెట్ నిధులను ఒక్క ఆదిలాబాద్ ప్రాంతానికే వినియోగించుకునేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతులతో కలిసి ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.
మార్కెట్ నిధులను పక్కదారి పట్టిస్తున్నారు - మార్కెట్ కమిటీ
ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ నిధులను ఇతర నియోజకవర్గాలకు కేటాయించడం బాధాకరమని భాజపా జిల్లా అధ్యక్షుడు పాయల్ శంకర్ ఆవేదన వ్యక్తం చేశారు.
మార్కెట్ నిధులను పక్కదారి పట్టిస్తున్నారు