కాశీ యాత్రికులకు బ్రేక్.. ఆదిలాబాద్‌లో పకడ్బందీ నిఘా - ఆర్టీఏ అధికారులు
మహారాష్ట్ర నుంచి ఎలాంటి వాహనాలు రాష్ట్రంలోకి ప్రవేశించకుండా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సరిహద్దుల్లో పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. చెక్‌పోస్టు మీదుగా కాకుండా దొడ్డిదారిన వచ్చిన ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సును ఆర్టీఏ అధికారులు అపేశారు. అందులో ప్రయాణిస్తున్న 55 మంది ప్రయాణికుల వివరాలను జిల్లా అధికారులకు పంపించారు. మరింత సమాచారం మా ప్రతినిధిమణికేశ్వర్ అందిస్తారు...
కాశీ యాత్రికులకు బ్రేక్.. ఆదిలాబాద్‌లో పకడ్బందీ నిఘా