ఆదిలాబాద్లో ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఆదిలాబాద్లో ఘనంగా కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు - konda laxman bapuji birth anniversary celebrations in adilabad
ఆదిలాబాద్లో ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి ఎమ్మెల్యే జోగురామన్న పూజలమాలలు వేసి నివాళులర్పింంచారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన చేసిన సేవలు ఎనలేనివని గుర్తుచేసుకున్నారు.
ఆదిలాబాద్లో ఘనంగా కొండ లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం నిర్విరామ పోరాటం చేసిన మహా నేత లక్ష్మణ్ బాపూజీ అని ఎమ్మెల్యే జోగురామన్న కొడియాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్, స్థానిక ఎమ్మెల్యే జోగురామన్న తదితరులు లక్ష్మణ్ బాపూజీ సేవలను గుర్తు చేసుకున్నారు.
ఇదీ చూడండి:కొండా లక్ష్మణ్ సేవలు ఎనలేనివి: ఎర్రబెల్లి