ఆదిలాబాద్ పట్టణం రవీంద్రనగర్‌లో కొత్తగా నిర్మించిన ఉమామహేశ్వర ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమం జరిగింది. ఇందులో భాగంగా రెండో రోజు యజ్ఞం చేశారు. శనివారం రోజున విగ్రహప్రతిష్ఠాపన ఉంటుందని వేదపండితులు తెలిపారు.
ఆదిలాబాద్‌లో ఉమామహేశ్వర విగ్రహ ప్రతిష్ఠాపన యజ్ఞం - ఆదిలాబాద్ జిల్లా వార్తలు
ఆదిలాబాద్ రవీంద్రనగర్‌లోని ఉమమహేశ్వర ఆలయంలో యజ్ఞం నిర్వహించారు. శనివారం విగ్రహ ప్రతిష్ఠాపన ఉంటుందని వేదపండితులు పేర్కొన్నారు.
ఆదిలాబాద్‌లో ఉమామహేశ్వర విగ్రహప్రతిష్ఠాపన యజ్ఞం