ఆదిలాబాద్ పట్టణంలోని క్రిసెంట్ కళాశాల ప్రిన్సిపాల్ వేధిస్తున్నాడంటూ ఓ విద్యార్థిని.. ఒకటో నంబర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదుచేసింది. గత కొన్ని రోజులుగా ఇబ్బందులకు గురిచేస్తున్నాడంటూ ఆవేదన వ్యక్తంచేసింది. చర్యలు తీసుకోవాలంటూ పోలీసులకు విజ్ఞప్తి చేసింది.
ప్రిన్సిపాల్ వేధిస్తున్నాడంటూ విద్యార్థిని ఫిర్యాదు
ఆదిలాబాద్ పట్టణంలో క్రిసెంట్ కళాశాల ప్రధాన అధ్యాపకుడు వేధింపులకు పాల్పడుతున్నాడని ఓ విద్యార్థిని ఒకటో నంబర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.
ప్రిన్సిపాల్ వేధిస్తున్నాడంటూ విద్యార్థిని ఫిర్యాదు