గాంధీ జయంతిని పురస్కరించుకొని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పలు రాజకీయ పార్టీలు, ఆయా సంఘాలు గాంధీ విగ్రహం వద్ద నివాళులర్పించారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, ఆర్యవైశ్య సంఘం నాయకులు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి మహాత్ముడి సేవలు గుర్తుచేసుకున్నారు. అనంతరం శాంతి దీక్షను చేపట్టారు.
ఆదిలాబాద్లో ఘనంగా గాంధీ జయంతి ఉత్సవాలు - GANDHI JAYANTHI
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా గాంధీ జయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నారు. రాజకీయ పార్టీలు, పలు సంఘాల నేతలు మహాత్ముడికి నివాళులర్పించారు.
ఆదిలాబాద్లో ఘనంగా గాంధీ జయంతి ఉత్సవాలు