తెలంగాణ

telangana

ETV Bharat / state

అగ్నిప్రమాదంలో పశువుల పాక దగ్ధం

ప్రమాదవశాత్తు జరిగిన అగ్నిప్రమాదంలో పశువుల పాక పూర్తిగా దగ్ధమైన ఘటన ఆదిలాబాద్​ జిల్లా బుర్నూర్​ గ్రామంలో చోటుచేసుకుంది. ఈ ఘటనలో లక్షా యాభై వేల వరకు నష్టం వాటిల్లిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.

fire accident in animal culinary
fire accident in animal culinary

By

Published : May 21, 2020, 11:35 PM IST

ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ గ్రామీణ మండలం బుర్నూర్ గ్రామంలో అగ్నిప్రమాదం ఓ రైతు ఇంట విషాదం నింపింది. ఆ గ్రామానికి చెందిన రైతు సాయిరి స్వామి పంట చేనులో ప్రమాదవశాత్తు జరిగిన అగ్ని ప్రమాదంలో పశువుల పాక పూర్తిగా దగ్దం అయ్యింది. లక్షా యాభై వేల వరకు నష్టం జరిగిందని బాధితుడు వాపోయారు.

ABOUT THE AUTHOR

...view details