ఎంపీపీ జయవంత్ రావు, ఆదివాసీ సంఘం నాయకులు తుకారం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం తుకారాం కుటుంబ సభ్యులతో ఐటీడీఏ పీవో మాట్లాడారు.
ఉట్నూరులో మాజీ ఐఏఎస్ తుకారం వర్ధంతి - ఐటీడీఏ పీవో కృష్ణ ఆదిత్య
మాజీ ఐఏఎస్ తుకారం స్ఫూర్తితో ముందుకు వెళ్లాలని ఆదిలాబాద్ ఐటీడీఏ పీవో కృష్ణ ఆదిత్య అన్నారు. మాజీ ఐఏఎస్ తుకారం వర్ధంతి సందర్భంగా ఉట్నూరులో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఉట్నూరులో మాజీ ఐఏఎస్ తుకారం వర్ధంతి