తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉపాధి కల్పించాలి - nirasana

ఆదిలాబాద్​ కలెక్టర్​ కార్యాలయం ఎదుట ఆదివాసీలు ధర్నా చేశారు. అడవికి దూరం చేసే ప్రయత్నం జరుగుతుందని ఆరోపించారు. తమ పిల్లలకు ఉపాధి కల్పించాలని డిమాండ్​ చేశారు.

గిరిజనుల ఆందోళన

By

Published : Feb 18, 2019, 8:50 PM IST

ఉపాధి కల్పించాలని ఆదివాసీల నిరసన
అటవీ ఉత్పత్తులే జీవనాధారంగా బతుకుతున్న తమను.. పూర్తిగా అడవికి దూరం చేసే ప్రయత్నం జరుగుతుందని ఆదివాసీలు ఆదిలాబాద్​ కలెక్టర్​ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. పలు గ్రామాలకు చెందిన ఆదివాసీలు వివిధ రకాల అటవీ ఉత్పత్తులతో నిరసన ప్రదర్శన చేశారు.
అడవులను నరికేస్తున్న స్మగ్లర్లను గుర్తించాల్సిన ప్రభుత్వం.. తమను అడవిలోకి వెళ్లనీయకుండా చేయడం దారుణమని వాపోయారు. ఆదివాసి విద్యార్థులకు ఉపాధి కల్పించాలని డిమాండ్​ చేశారు.

ABOUT THE AUTHOR

...view details