ఏ ఇద్దరు మాట్లాడుకున్నా ఇండియా, న్యూజిలాండ్ సెమీఫైనల్ మ్యాచ్ గురించే. బ్యాటింగ్, బాలింగ్తోపాటు ఫీల్డింగ్‌లోనూ భారత్ పటిష్టంగానే ఉందనే భావన క్రికెట్ అభిమానుల్లో కనిపిస్తోంది. అయినప్పటికీ.. న్యూజిల్యాండ్‌ను తక్కువ అంచనా వేయొద్దంటున్నారు క్రికెట్ విశ్లేషకులు. టాస్ గెలిస్తే... బ్యాటింగ్ ఎంచుకోవాలనే సూచిస్తున్న ఆదిలాబాద్ క్రికెట్ అసోసియేషన్ సభ్యులతో ఈటీవీ భారత్ ప్రతినిధి మణికేశ్వర్ ముఖాముఖి.
'న్యూజిలాండ్‌ను తక్కువ అంచనా వేయొద్దు'
ఇండియా మూడోసారి ప్రపంచ్ కప్ గెలుస్తుందా? లేదా...? ఇప్పుడిదే ప్రతి క్రికెట్ అభిమానిలో ఉత్కంఠను పెంచుతోంది.
'న్యూజిలాండ్‌ను తక్కువ అంచనా వేయొద్దు'