ఆదిలాబాద్ జిల్లాలో చిన్నారుల డయేరియా మరణాలు నివారించేందుకు వైద్య ఆరోగ్య శాఖ చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా ఈనెల 10 నుంచి 22 వరకు వైద్య యంత్రాంగం ఇంటిబాట పట్టనుంది. ఈ కార్యక్రమంలో ప్రజలకు అవగాహన కల్పిస్తామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రాజీవ్ రాజ్ తెలిపారు. పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. రాబోయే వర్షకాలంలో జాగ్రత్తగా ఉండాలని... ఈగలు, దోమలు రాకుండా చూసుకోవాలన్నారు.
డయేరియా నివారణకు చర్యలు - dmho
చిన్నారుల డయేరియా మరణాలు నివారించే దిశగా ఆదిలాబాద్ వైద్య ఆరోగ్య శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఈ నెల 10 నుంచి 22 వరకు వైద్య యంత్రాంగం ఇంటిబాట పట్టనుంది.
రాజీవ్ రాజ్