ఆదిలాబాద్ కలెక్టరేట్లో భాజపా సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మా స్వరాజ్ అకాల మరణానికి సంతాపంగా రెండు నిమిషాల మౌనం పాటించారు. కలెక్టర్ దివ్యాదేవరాజన్, ఎస్పీ విష్ణువారియర్ ఆమె చేసిన సేవలను కొనియాడారు. ఆమె మరణం దేశానికి తీరని లోటన్నారు. ఈ కార్యక్రమంలో పలు పార్టీల నేతలు, హిందూ ఉత్సవ సమితి సభ్యులు పాల్గొన్నారు.
సుష్మా స్వరాజ్ మరణం దేశానికి తీరని లోటు: కలెక్టర్
భాజపా సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సుష్మాస్వరాజ్ మృతికి సంతాపంగా ఆదిలాబాద్ కలెక్టరేట్లో రెండు నిమిషాల మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్, ఎస్పీ, హిందూ ఉత్సవ సమితి సభ్యులు పాల్గొన్నారు.
సుష్మా స్వరాజ్ మరణం దేశానికి తీరని లోటు: కలెక్టర్
TAGGED:
adilabad collector