తెలంగాణ

telangana

ETV Bharat / state

3నెలల అద్దెలు చెల్లించండి.. ఆర్టీసీ అద్దె బస్సు యజమానుల ధర్నా

ఆదిలాబాద్‌ జిల్లా ఆర్‌ఎం కార్యాలయం ఎదుట అద్దె బస్సుల యజమానులు ఆందోళనకు దిగారు. తమ దగ్గర పనిచేసిన డ్రైవర్లకు జీతభత్యాలు కూడా ఇవ్వలేకపోతున్నామంటూ ఆవేదన వ్యక్తం చేసారు.

ఆర్టీసీ అద్దె బస్సు యజమానాల దర్నా
ఆర్టీసీ అద్దె బస్సు యజమానాల దర్నా

By

Published : Jun 17, 2020, 6:00 PM IST

ఆదిలాబాద్‌ జిల్లా ఆర్టీసీ రీజియన్‌ పరిధిలో అద్దె బస్సుల యజమానులు దర్నాకు దిగారు. రీజియన్‌ పరిధిలో మూడునెలల అద్దెను ఆర్టీసీ సంస్థ చెల్లించనందున.. తమ దగ్గర పనిచేసిన డ్రైవర్లకు జీతభత్యాలు కూడా ఇవ్వలేకపోతున్నామంటూ.. ఆర్‌ఎం కార్యాలయం ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. సమ్మె కాలంలోనూ సంస్థకు సహకరించిన తమకు కనీసం సహకరించకపోగా... అద్దెలు ఇవ్వకపోవడమేంటని ప్రశ్నించారు.

ABOUT THE AUTHOR

...view details