తెలంగాణ

telangana

ETV Bharat / state

'ప్లాస్టిక్​ను నిషేధించి పర్యావరణాన్ని రక్షిద్దాం' - judge

ప్లాస్టిక్ కవర్లను నిషేధించి... పర్యావరణాన్ని కాపాడేందుకు ఇంటింటా చెట్లు నాటాలని ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ కోర్ట్ సివిల్ జడ్జి సుధాకర్ సూచించారు.

పర్యావరణాన్ని రక్షిద్దాం

By

Published : Jun 6, 2019, 1:53 PM IST

ఉట్నూర్ మండలంలోని కోర్టు ఆవరణలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా కోర్టు సివిల్​ జడ్జి సుధాకర్ మొక్కలు నాటారు. పచ్చని చెట్లతోనే పర్యావరణాన్ని కాపాడుకోవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ వినోద్​, ఎస్సై అనిల్​ కుమార్​ పాల్గొన్నారు. బార్​ అసోసియేషన్​ అధ్యక్ష, కార్యదర్శులు, వ్యాపారవేత్తలతో కలిసి జడ్జి కోర్టు ఆవరణలో మొక్కలు నాటారు.

పర్యావరణాన్ని రక్షిద్దాం

ABOUT THE AUTHOR

...view details