తెలంగాణ

telangana

ETV Bharat / state

నాగోబా జాతరపై కాఫీ టేబుల్ బుక్ - nagoba jathara

వారికి అడవే ఆధారం.. కల్లాకపటం లేని మనుషులు.. వారే ఆదివాసీలు.. వారి ఆరాధ్య నాగోబా జాతరపై అద్భుతమైన డూక్యుమెంటరీ రూపొందించి ఎన్నో అవార్డులు అందుకుకున్నారు దర్శకురాలు జెన్నిఫర్​. ఈ జాతరకు సంబంధించిన విశేషాలను కాఫీ టేబుల్​ బుక్​ రూపంలో తీసుకువచ్చారు.

coffee table book on nagoba jathara
నాగోబా జాతరపై కాఫీ టేబుల్ బుక్

By

Published : Jan 31, 2020, 9:29 AM IST

ఆదివాసీల ఆరాధ్య నాగోబా జాతరపై గత ఏడాది అద్భుతమైన డాక్యుమెంటరీ రూపొందించిన దర్శకురాలు జెన్నిఫర్... అంతర్జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు అందుకున్నారు. ఈ ఏడాది నాగోబా జాతరకు సంబంధించిన విశేషాలను కాఫీ టేబుల్ బుక్ రూపంలో తీసుకువచ్చారు. ఆదివాసీల సంస్కృతి సంప్రదాయాలు ప్రపంచానికి తెలిసేలా కృషి చేస్తున్న దర్శకురాలు జెన్నిఫర్​తో ఈటీవీ భారత్​ ముఖాముఖి...

నాగోబా జాతరపై కాఫీ టేబుల్ బుక్

ABOUT THE AUTHOR

...view details