ఆదిలాబాద్ జిల్లాలో పురపాలక ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా కలెక్టర్ దివ్యాదేవరాజన్, ఎన్నికల పరిశీలకురాలు శృతి ఓజాతో కలిసి మున్సిపల్ కార్యాలయాన్ని పరిశీలించారు. అనంతరం ఎన్నికల అధికారులతో సమావేశమయ్యారు. పోలింగ్ కేంద్రాలను సందర్శించి మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు.
పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేయండి: కలెక్టర్ - collector
ఆదిలాబాద్ పురపాలక కార్యాలయాన్ని కలెక్టర్ దివ్యదేవరాజన్, ఎన్నికల పరిశీలకులు ఓజా సందర్శించారు. పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు.
కలెక్టర్ దివ్యదేవరాజన్