తెలంగాణ

telangana

ETV Bharat / state

వైద్య అవసరాలకు 10 అంబులెన్సులు - adilabad latest news

అత్యవసర సేవల కోసం ఆదిలాబాద్​ అధికార యంత్రాంగం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. ప్రధానంగా ఆసుపత్రికి వెళ్లాలనుకునేవాళ్ల కోసం కలెక్టరేట్‌లో పది అంబులెన్సులను సిద్ధంగా ఉంచాలని నిర్ణయం తీసుకుంది.

adilabad officails arrenged to 10 ambulance for emergency
వైద్య అవసరాలకు 10 అంబులెన్సులు

By

Published : Apr 10, 2020, 6:06 PM IST

కరోనా ప్రభావంతో ఆదిలాబాద్​ జిల్లాలో వాహన రాకపోకలపై ఆంక్షాలు విధించారు. అత్యవసర సేవల కోసం అధికార యంత్రాంగం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. ఆసుపత్రికి వెళ్లాలనుకునేవాళ్ల కోసం కలెక్టరేట్‌లో పది అంబులెన్సులను సిద్ధంగా ఉంచాలని నిర్ణయం తీసుకుంది. కలెక్టరేట్‌ కంట్రోల్ రూం 18004251939కి ఫోన్‌ చేస్తే చాలు ఉచితంగా అంబులెన్స్‌ వస్తుంది. రాష్ట్రంలోనే తొలిసారిగా చేపట్టిన ఈ ప్రయోగంపై మరింత సమాచారం మా ప్రతినిధి అందిస్తారు..

వైద్య అవసరాలకు 10 అంబులెన్సులు

ABOUT THE AUTHOR

...view details