తెలంగాణ

telangana

ETV Bharat / state

రోడ్డు ప్రమాదంలో రమేశ్​ రాఠోడ్​కు తీవ్ర గాయాలు - కాంగ్రెస్​ ఎంపీ

ఆదిలాబాద్​లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి రమేశ్​ రాఠోడ్​కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆయనను హుటాహుటిన రిమ్స్​కు తరలించారు.

రమేశ్​ రాఠోడ్​కు గాయాలు

By

Published : Apr 10, 2019, 12:19 AM IST

ఆదిలాబాద్​ సమీపంలోని మావల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్​ ఎంపీ అభ్యర్థి రమేశ్​ రాఠోడ్​ తీవ్రంగా గాయపడ్డారు. ఆయన ప్రయాణిస్తున్న కారు పందిని తప్పించబోయి చెట్టును ఢీకొంది. ప్రమాదంలో రమేశ్​​ రాఠోడ్​ తలకు గాయాలయ్యాయి. స్థానికులు హుటాహుటిన ఆయనను రిమ్స్​కు తరలించారు.

ప్రమాదంలో గాయపడ్డ రమేశ్​రాఠోడ్​

ABOUT THE AUTHOR

...view details