తెలంగాణ

telangana

ETV Bharat / state

షీ టీమ్​ సేవల అవగాహనపై 2కె పరుగు - 2k-run@ adilabad

షీ టీమ్​ సేవలపై అవగాహన కల్పిస్తూ ఆదిలాబాద్​లో 2కె పరుగు నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రియదర్శిని, కలెక్టర్​ దివ్య దేవరాజన్​, ఎస్పీ విష్ణు వారియర్​ పాల్గొన్నారు.

ఆదిలాబాద్​లో అవగాహన పరుగు

By

Published : Mar 23, 2019, 8:53 AM IST

Updated : Mar 23, 2019, 6:23 PM IST

ఆదిలాబాద్​లో అవగాహన పరుగు
ఆదిలాబాద్​లో షీ టీమ్​ సేవలపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. పట్టణంలోని ఇందిరా ప్రియదర్శిని మైదానం నుంచి 2కె పరుగు నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రియదర్శిని జ్యోతి వెలిగించి పరుగును ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్​ దివ్య దేవరాజన్​, ఎస్పీ విష్ణు వారియర్​తో పాటు యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
Last Updated : Mar 23, 2019, 6:23 PM IST

ABOUT THE AUTHOR

...view details