తెలంగాణ

telangana

ETV Bharat / state

ఆదిలాబాద్​ జిల్లాలో 105 మంది విద్యార్థుల అడ్డగింత - విద్యార్థులను అడ్డుకున్న ఆదిలాాబాద్ అధికారులు

తెలుగు రాష్ట్రాల్లోని స్వస్థలాలకు వస్తున్న 105 మంది విద్యార్థులను తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన పెన్‌గంగా నది వద్ద అడ్డుకొని ప్రత్యేక క్వారంటైన్‌కు తరలించారు ఆదిలాబాద్​ జిల్లా అధికారులు.

ఆదిలాబాద్​ జిల్లాలో 105 మంది విద్యార్థుల అడ్డగింత
ఆదిలాబాద్​ జిల్లాలో 105 మంది విద్యార్థుల అడ్డగింత

By

Published : Mar 30, 2020, 2:03 PM IST

మహారాష్ట్రలో చదువుకుంటూ.. తెలుగురాష్ట్రాల్లోని స్వస్థలాలకు వస్తున్న 105 మంది విద్యార్థులను ఆదిలాబాద్​​ జిల్లా అధికారులు అడ్డుకున్నారు. తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన పెన్‌గంగా నది వద్ద అడ్డుకొని ప్రత్యేక క్వారంటైన్‌కు తరలించారు. విద్యార్థులందరికీ స్క్రీనింగ్‌ పరీక్షలు చేయగా జలుబు, జ్వరం ఉన్న ముగ్గురు విద్యార్థులను రిమ్స్‌ ఆసుపత్రికి తరలించారు. మరింత సమాచారాన్ని ఈటీవీ భారత్ ప్రతినిధి మణికేశ్వర్‌ అందిస్తారు.

ఆదిలాబాద్​ జిల్లాలో 105 మంది విద్యార్థుల అడ్డగింత

ABOUT THE AUTHOR

...view details