తెలంగాణ

telangana

ETV Bharat / sports

Olympics 2020: భారత్​కు నిరాశ- సెమీస్​లో బజరంగ్ పునియా​ ఓటమి - టోక్యో ఒలింపిక్స్​

Bajrang Punia
బజరంగ్​ పునియా

By

Published : Aug 6, 2021, 3:12 PM IST

Updated : Aug 6, 2021, 3:23 PM IST

15:10 August 06

భారత్​కు నిరాశ- సెమీస్​లో బజరంగ్​ పునియా ఓటమి

భారత స్టార్​ రెజ్లర్​ బజరంగ్​ పునియా.. సెమీఫైనల్లో ఓడాడు. రెజ్లింగ్​ పురుషుల ఫ్రీస్టైల్​ 65 కేజీల విభాగం సెమీఫైనల్లో అజర్​బైజాన్​కు చెందిన అలియెవ్​ హజీ చేతిలో 5-12 తేడాతో ఓటమి పాలయ్యాడు. బజరంగ్​ ఇక కాంస్య పతకం కోసం ఆడనున్నాడు. 

కాంస్య పతకం కోసం పునియా .. 

కాంస్య పతకం కోసం.. రష్యా ఒలింపిక్ కమిటీ(ఆర్ఓసీ) రెజ్లర్ రషిదోవ్​తో తలపడనున్నాడు పునియా. ఈ బౌట్​ శనివారం మధ్యాహ్నం 3 గంటల తర్వాత జరగనుంది.

Last Updated : Aug 6, 2021, 3:23 PM IST

ABOUT THE AUTHOR

...view details