టోక్యో పారాలింపిక్స్‌లోని(Paralympics 2021) హైజంప్‌లో కాంస్యం గెల్చుకున్న శరద్ కుమార్ ఆస్పత్రిలో చేరాడు. గుండెలో వాపు రావడం వల్ల అతడిని దిల్లీలోని ఎయిమ్స్‌లో చేర్చారు.
"ఏమైందో తెలియదు. కానీ నా గుండెలో వాపు ఉందని రిపోర్ట్స్‌లో ఉంది. నాక్కుగా కొంచెం నొప్పిగానే అనిపిస్తోంది." అని శరద్ చెప్పాడు.
పారాలింపిక్స్(Paralympics 2021) మెడల్ గెలుచుకున్న శరద్.. తాను పోటీల్లో పాల్గొనే సమయంలోనే గాయంతో బాధపడ్డానని తెలిపాడు.
ఇతడితో పాటు షట్లర్ ప్రమోద్ భగత్, షూటర్ మనీశ్ నర్వాల్, జావెలిన్ త్రోయర్ సుందర్ సింగ్ గుజర్లను.. మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న(dhyan chand khel ratna award) అవార్డు కోసం పారాలింపిక్స్ కమిటీ ఆఫ్ ఇండియా రికమెండ్ చేసింది.
ఇవీ చదవండి: