ఆస్ట్రేలియన్ ఓపెన్ సెమీఫైనల్లో టెన్నిస్ స్టార్ క్రీడాకారిణి నవోమి ఒసాకా అడుగుపెట్టింది. మంగళవారం జరిగిన క్వార్టర్స్‌లో తైవాన్‌కు చెందిన సు వేషైను రెండు వరుస సెట్లలో (2-6, 2-6) ఓడించి సెమీస్‌కు చేరింది.
ఆస్ట్రేలియన్ ఓపెన్: సెమీస్‌కు చేరిన ఒసాకా - ఆస్ట్రేలియన్ ఓపెన్ వార్తలు
ఆస్ట్రేలియన్ ఓపెన్ మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో జపాన్ క్రీడాకారిణి నవోమి ఒసాకా అడుగుపెట్టింది. మంగళవారం జరిగిన క్వార్టర్స్‌లో తైవాన్‌కు చెందిన సు వేషైను ఓడించి సెమీస్‌కు చేరింది.
ఆస్ట్రేలియన్ ఓపెన్: సెమీస్‌కు చేరిన ఒసాకా
మరోవైపు టోర్నీలో మంగళవారం జరగాల్సిన మహిళల సింగిల్స్ క్వార్టర్స్‌లో రొమేనియాకు చెందిన సిమోనా హలెప్‌తో అమెరికా టెన్నిస్ క్రీడాకారిణి సెరెనా విలియమ్స్ తలపడనుంది.
ఇదీ చూడండి:ఆస్ట్రేలియన్ ఓపెన్ క్వార్టర్స్‌లో నాదల్, యాష్ బార్టీ