100 మీటర్ల పరుగు ప్రపంచ ఛాంపియన్ క్రిస్టియన్ కోల్‌మన్‌పై అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ (ఏఐయూ) సస్పెన్షన్ వేటు వేసింది. నిర్ణీత వ్యవధిలో డోప్ పరీక్షలకు హాజరు కాకపోవడమే ఇందుకు కారణం.
ప్రపంచ ఛాంపియన్‌పై సస్పెన్షన్ - ప్రపంచ ఛాంపియన్‌పై సస్పెన్షన్
100 మీటర్ల పరుగు ప్రపంచ ఛాంపియన్ క్రిస్టియన్ కోల్‌మన్‌పై నిషేధం విధించింది అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్. నిర్ణీత వ్యవధిలో డోప్ పరీక్షలకు హాజరు కాకపోవడమే ఇందుకు కారణం.
కోల్‌మన్
గతేడాది ప్రపంచ ఛాంపియన్‌షిప్ ముంగిట కోల్‌మన్ రెండుసార్లు డోప్ పరీక్షలకు అందుబాటులో లేకపోవడంపై దుమారం రేగింది. డిసెంబరు 9న, మూడోసారి అతను డోప్ పరీక్షకు హాజరు కాలేదు. దీనిపై విచారించిన ఏఐయూ ఇప్పుడు సస్పెన్షన్ వేటు వేసింది. అయితే డిసెంబరు 9న తాను క్రిస్మస్ షాపింగ్‌లో ఉండగా ఉద్దేశపూర్వకంగా పరీక్షకు పిలిచి తాను దానికి దూరమయ్యేలా చేశారని కోల్‌మన్ ఆరోపించాడు.