common wealth bronze:బర్మింగ్ హమ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. భారత వెయిట్ లిఫ్టర్లు అదరగొడుతున్నారు. తాాజాగా మరో వెయిట్ లిఫ్టర్ కాంస్య పతకం కైవసం చేసుకుంది. 71 కేజీల విభాగంలో పోటీపడిన హర్జీందర్ కౌర్ ఫైనల్లో కాంస్యం గెలిచింది.
bronze medal: భారత్ ఖాతాలో మరో పతకం.. కాంస్యం నెగ్గిన హర్జీందర్ కౌర్ - common wealth games
common wealth bronze: బర్మింగ్ హమ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్ పతకాల వేట కొనసాగుతోంది. తాాజాగా మరో వెయిట్ లిఫ్టర్ కాంస్యం కైవసం చేసుకుంది. 71 కేజీల విభాగంలో పోటీపడిన హర్జీందర్ కౌర్ ఫైనల్లో కాంస్యం గెలిచింది.
common wealth bronze