టెన్నిస్ స్టార్ రఫేల్ నాదల్ తండ్రి అయ్యాడు. అతడి భార్య మేరీ పెరెల్లో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ విషయాన్ని స్పానిష్ మీడియా శనివారం వెల్లడించింది. నాదల్ కుటుంబం నివసించే మల్లోర్కా ద్వీపంలోని ఒక క్లినిక్‌లో ఆమె ప్రసవించినట్లు పేర్కొంది.
పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన నాదల్ భార్య - నాదల్ భార్య మగబిడ్డ
టెన్నిస్ స్టార్ రఫేల్ నాదల్ భార్య పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ మేరకు స్పానిష్ మీడియా శనివారం వెల్లడించింది.
rafael Nadals wife gives birth to baby boy
చాలా ఏళ్లు పాటు డేటింగ్ ఉన్న నాదల్, పెరెల్లోలు.. 2019లో వివాహం చేసుకున్నారు. 36 ఏళ్ల నాదల్ పురుషుల విభాగంలో ఇప్పటివరకు 22 గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను సాధించి రికార్డు సృష్టించాడు.