Kabaddi player Uday Chowta dies: భారత మాజీ కబడ్డీ క్రీడాకారుడు ఉదయ్ చౌటా కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. శనివారం తుదిశ్వాస విడిచారు. 2007 కబడ్డీ వరల్డ్ కప్లో దేశానికి ప్రాతినిధ్యం వహించారు చౌటా.
కర్ణాటక ప్రభుత్వం నుంచి ఏకలవ్య అవార్డు సహా పలు రాష్ట్రాల, జిల్లాల గౌరవాలను స్వీకరించారు ఉదయ్. ఆయనకు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. ఉదయ్ చౌటా.. మెదడులో నరాలు చిట్లడం వల్ల (brain hemorrhage) కొన్నాళ్లుగా అనారోగ్యంతో ఉంటున్నట్లు తెలుస్తోంది. దక్షిణ కన్నడలో ఎందరో యువ క్రీడాకారులకు ఆయన స్ఫూర్తిగా నిలిచారు.
ప్రముఖ కబడ్డీ ప్లేయర్ మృతి - kabaddi
Kabaddi player Uday Chowta dies: వరల్డ్ కప్ బృందంలో సభ్యుడు, భారత మాజీ కబడ్డీ ప్లేయర్ ఉదయ్ చౌటా కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. శనివారం తుది శ్వాస విడిచారు.
Uday Chowta