ఆస్ట్రేలియ ఓపెన్‌లో గ్రీస్ టెన్నిస్ ప్లేయర్ స్టెఫానో సిట్సిపాస్.. సెమీస్‌కు దూసుకెళ్లాడు. బుధవారం జరిగిన క్వార్టర్ ఫైనల్స్‌లో 11వ ర్యాంక్ జన్నిక్ సిన్నర్‌పై(ఇటలీ) 6-3, 6-4, 6-2 తేడాతో గెలిచాడు. సెమీస్‌లో రెండో ర్యాంకర్ మెద్వెదెవ్ (రష్యా) లేదా 9వ ర్యాంకు ఫెలిక్స్ అగర్-అలియాస్సిమ్తో తలపడనున్నాడు.
Australian Open 2022: సెమీస్‌కు దూసుకెళ్లిన సిట్సిపాస్, కొలిన్స్ - ఆస్ట్రేలియా ఓపెన్ సిట్సిపాస్
Australian Open 2022: ఆస్ట్రేలియా ఓపెన్‌లో పురుషుల సింగిల్స్‌లో స్టెఫానో సిట్సిపాస్ సెమీస్‌కు దూసుకెళ్లాడు. మహిళ సింగిల్స్‌లో మ్యాచ్‌లో అమెరికా టెన్నిస్ క్రీడాకారిణి డేనియల్ కొలిన్స్ సెమీస్‌లోకి ప్రవేశించింది.
Australian Open 2022
మహిళల సింగిల్స్‌లో అమెరికా టెన్నిస్ క్రీడాకారిణి డేనియల్ కొలిన్స్ ఆస్ట్రేలియా ఓపెన్ సెమీస్‌లోకి అడుగుపెట్టింది. ప్రత్యర్థి అలైజ్ కార్నెట్తో(ఫ్రాన్స్) జరిగిన హోరాహోరీ పోరులో 7-5 6-1 తేడాతో అతికష్టంగా విజయం సాధించింది.
ఇదీ చూడండి:'షెడ్యూల్లో మార్పులు చేయండి'.. బీసీసీఐకి లంక బోర్డు వినతి!