Ranji Trophy : రంజీ ట్రోఫీ 2022-23 సీజన్‌లో భాగంగా నాగాలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఉత్తరాఖండ్ 174 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదటి ఇన్నింగ్స్‌లో ఉత్తరాఖండ్ 282 పరుగులకు ఆలౌట్ కాగా.. నాగాలాండ్ 389 పరుగులు చేసి ఆలౌటైంది. రెండో ఇన్నింగ్స్‌లో ఉత్తరాఖండ్ 306 పరుగులు చేసి డిక్లేర్డ్ చేసి నాగాలాండ్‌కు 200 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది.
రంజీ ట్రోఫీ.. 18 ఓవర్లలో 25 పరుగులకే నాగాలాండ్ ఆలౌట్.. - lowest score in ranji trophy
Ranji Trophy: రంజీ ట్రోఫీలో అతి తక్కువ స్కోర్ నమోదైంది. ఉత్తరాఖండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రెండో ఇన్నింగ్స్‌లో 18 ఓవర్లలో 25 పరుగుల వద్ద నాగాలాండ్ ఆలౌట్ అయ్యింది.
Ranji Trophy nagaland 25 runs score
రెండో ఇన్నింగ్స్‌లో నాగాలాండ్ 18 ఓవర్లలో 25 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. రంజీ ట్రోఫీ చరిత్రలో అత్యల్ప స్కోర్లలో ఇది నాలుగోది. ఆ జట్టులో నగాహో చిషి (10) ఒక్కడే రెండంకెల స్కోరు సాధించాడు. ఈ పది వికెట్లలో తొమ్మిది ఇద్దరు బౌలర్లు పడగొట్టినవే.. ఒకరు రనౌట్ అయ్యారు. మయాంక్ మిశ్రా (5/4), స్వప్నిల్ సింగ్ (4/5) నాగాలాండ్ బ్యాటర్లను బెంబెలెత్తించారు.
రంజీ ట్రోఫీలో ఇప్పటివరకు టాప్ 10 అత్యల్ప స్కోర్లు :