ICC T20 Rankings: ఐసీసీ తాజా టీ20 ర్యాంకింగ్స్‌ను(ICC Ranking T20) బుధవారం విడుదల చేసింది. బ్యాటింగ్ విభాగంలో ఓపెనర్ కేఎల్ రాహుల్ ఒక స్థానం మెరుగుపరచుకుని నాలుగో స్థానానికి చేరుకున్నాడు. విరాట్ కోహ్లీ 10వ స్థానం, వన్డే-టీ20 కెప్టెన్ రోహిత్ శర్మ 11వ స్థానాల్లో కొనసాగుతున్నారు.
బౌలింగ్ విభాగంలో టాప్-10లో టీమ్ఇండియా బౌలర్లకు స్థానం దక్కలేదు. భువనేశ్వర్ కుమార్ 20వ స్థానంలో.. బూమ్రా 26వ స్థానంలో నిలిచారు. ఆల్‌రౌండర్ల జాబితాలో భారత్‌కు నిరాశే మిగిలింది. టీమ్ఇండియా ఆటగాడు ఎవరికీ ఈ జాబితాలో చోటు దక్కలేదు.
కెరీర్ బెస్ట్ ర్యాంకింగ్స్ వీరివే..