ఇంగ్లాండ్-కివీస్ టెస్ట్ సిరీస్ అనంతరం ఐసీసీ టెస్ట్ ర్యాంకులను ప్రకటించింది. తాజా ర్యాంకింగ్స్‌లో న్యూజిలాండ్ జట్టు 123 పాయింట్లతో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. తొలి ర్యాంకులో ఉన్న టీమ్ఇండియా 121 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయింది.
ICC Test Rankings: అగ్రస్థానానికి న్యూజిలాండ్
ఐసీసీ ప్రకటించిన టెస్ట్ ర్యాంకింగ్స్‌ల్లో న్యూజిలాండ్ అగ్ర స్థానాన్ని కైవసం చేసుకుంది. ఇంగ్లాండ్‌తో సిరీస్ విజయం అనంతరం కివీస్ 123 పాయింట్లతో జాబితాలో తొలి స్థానాన్ని సాధించింది. టీమ్ఇండియా 121 పాయింట్లతో రెండో స్థానానికి పడిపోయింది.
అగ్రస్థానానికి న్యూజిలాండ్, ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్
ఇక ఇంగ్లాండ్ గడ్డపై 22 ఏళ్ల తర్వాత సిరీస్ విజయాన్ని అందుకుంది కివీస్ జట్టు. చివరగా 1999లో టెస్ట్ సిరీస్‌ను గెలుపొందింది న్యూజిలాండ్. ఈ విజయంతో.. ఇక ప్రతిష్టాత్మక ప్రపంచ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు ముందు ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకుంది.
ఇదీ చదవండి:Rohith Sharma: 'రోహిత్ అలా టెస్ట్‌ల్లో ఓపెనర్‌గా మారాడు'