IPL 2022: రాజస్థాన్ రాయల్స్‌పై 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. 170 పరుగుల లక్ష్యాన్ని 6 వికెట్లు కోల్పోయి 19.1 ఓవర్లలో ఛేదించింది. ఓపెనర్లు ఫాఫ్ డుప్లెసిస్, అనూజ్ రావత్ శుభారంభాన్ని అందించారు. అయితే ఏడో ఓవర్ నుంచి అనూహ్యంగా వరుస వికెట్లు పడటం వల్ల బెంగళూరు కష్టాల్లో పడింది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు వచ్చిన షాబాజ్ అహ్మద్ (9), దినేశ్ కార్తిక్ (44) నిలకడగా రాణించి జట్టుకు విజయాన్ని అందించారు.
IPL 2022: ఆదుకున్న దినేశ్ కార్తిక్.. రాజస్థాన్‌పై ఆర్సీబీ విజయం - rcb vs rr scorecard
IPL 2022: రాజస్థాన్ రాయల్స్‌పై 4 వికెట్ల తేడాతో గెలుపొందింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు.
IPL 2022
రాజస్థాన్ బౌలర్లలో చాహల్ 2, బౌల్ట్, సైనీ తలో వికెట్ పడగొట్టారు.