తెలంగాణ

telangana

ETV Bharat / sports

టాస్​ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న సన్​రైజర్స్ - చెన్నై సూపర్ కింగ్స్ vs సన్​రైజర్స్​ హైదరాబాద్

దిల్లీ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్​తో జరగనున్న మ్యాచ్​లో టాస్ గెలిచిన సన్​రైజర్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఈ మ్యాచ్​లోనైనా గెలిచి విజయాల బాట పట్టాలని భావిస్తోంది వార్నర్​సేన.

sunrisers hyderabad vs chennai super kings, david warner, dhoni
సన్​రైజర్స్​ హైదరాబాద్​ vs చెన్నై సూపర్​ కింగ్స్​, డేవిడ్ వార్నర్, ధోనీ

By

Published : Apr 28, 2021, 7:02 PM IST

Updated : Apr 28, 2021, 7:57 PM IST

దిల్లీలోని అరుణ్​ జైట్లీ స్టేడియం వేదికగా చెన్నై సూపర్​ కింగ్స్​​తో జరగనున్న మ్యాచ్​లో సన్​రైజర్స్ హైదరాబాద్ టాస్​ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. వరుస విజయాలతో ఊపుమీదున్న చెన్నైని హైదరాబాద్​ ఏ మేరకు నిలువరిస్తుందో చూడాలి మరి.

పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉన్న వార్నర్​ సేన ఈ మ్యాచ్​ను గెలిచి తిరిగి గెలుపు బాట పట్టాలని భావిస్తోంది. జైట్లీ మైదానం ఈ సీజన్​లో తొలిసారిగా ఐపీఎల్​ మ్యాచ్​లకు ఆతిథ్యమిస్తోంది.

జట్లు..

చెన్నై సూపర్ కింగ్స్​..

ధోనీ(కెప్టెన్), రుతురాజ్​ గైక్వాడ్​, డుప్లెసిస్, జడేజా, శార్దుల్ ఠాకుర్, దీపక్ చాహర్​, రైనా, రాయుడు, సామ్ కరన్, లుంగి ఎంగిడి, మొయిన్ అలీ.

సన్​రైజర్స్​ హైదరాబాద్​..

డేవిడ్ వార్నర్(కెప్టెన్), బెయిర్​ స్టో, విలియమ్సన్,​ మనీష్ పాండే, జాదవ్, విజయ్ శంకర్, రషీద్ ఖాన్, సుచిత్, సిద్దార్థ్ కౌల్, ఖలీల్ అహ్మద్, సందీప్ శర్మ.

Last Updated : Apr 28, 2021, 7:57 PM IST

ABOUT THE AUTHOR

...view details