ముంబయి ఇండియన్స్ మరో రికార్డు కొట్టేసింది. ప్రపంచంలోనే అత్యధిక టీ20లు ఆడిన తొలి జట్టుగా(222) నిలిచింది. దుబాయ్ వేదిక దిల్లీతో శనివారం జరిగిన మ్యాచ్‌తో ఈ ఘనత సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో 9 వికెట్ల తేడాతో ముంబయి గెలవడం మరో విశేషం.
టీ20ల్లో ముంబయి ఇండియన్స్ ప్రపంచ రికార్డు - టీ20 రికార్డులు
ఐపీఎల్ జట్టు ముంబయి ఇండియన్స్.. ప్రపంచంలోనే అత్యధిక టీ20లు ఆడిన తొలి జట్టుగా అవతరించింది.
టీ20ల్లో ముంబయి ఇండియన్స్ ప్రపంచ రికార్డు
ముంబయి తర్వాతి స్థానాల్లో ఇంగ్లాండ్ కౌంటీ జట్లు సోమర్సెట్ (221 మ్యాచ్‌లు), హేమ్స్పియర్(217) ఉన్నాయి.
ఇది చదవండి:దిల్లీ జట్టుపై ముంబయి ఘన విజయం