కరోనా కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ఈ మహమ్మరిపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సెలిబ్రిటీలు ముందుకొస్తున్నారు. తాజాగా వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రేవో ఓ సాంగ్‌ను రూపొందించాడు. "వీ ఆర్ నాట్ గివింగ్ అప్" పేరుతో విడుదలైన ఈ సాంగ్ ఆకట్టుకునేలా ఉంది.
కరోనాపై బ్రావో సాంగ్.. 'వీ ఆర్ నాట్ గివింగ్ అప్' - We are not giving up Dwayne Bravo osng
కరోనాపై అవగాహన కల్పించేందుకు వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో ఓ పాటను రూపొందించాడు. 'వీ ఆర్ నాట్ గివింగ్ అప్' పేరుతో విడుదలైన ఈ పాట ఆకట్టుకునేలా ఉంది.
బ్రావో
ప్రజలందరూ సమష్టిగా ఈ వైరస్‌పై పోరాడాలని చెప్పాడు బ్రావో. స్వీయ నిర్బంధాన్ని పాటిస్తూ తగిన జాగ్రత్తల్ని తీసుకోవాలని సూచించాడు.