ఉమెన్ టీ20 ఛాలెంజ్లో భాగంగా షార్జాలో జరిగిన మ్యాచ్లో ట్రైల్బ్లేజర్స్ గెలిచింది. వెలాసిటీ జట్టుపై 9 వికెట్ల తేడాతో గెలుపొందింది.
స్వల్ప స్కోర్లు నమోదు.. వెలాసిటీ జట్టుదే గెలుపు - మహిళా టీ20 లీగ్
మహిళా టీ20 ఛాలెంజ్లో జరిగిన రెండో మ్యాచ్లో ట్రైల్బ్లేజర్స్పై వెలాసిటీ విజయం సాధించింది. ఈ పోరులో చాలా తక్కువ స్కోర్లు నమోదయ్యాయి.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెలాసిటీ.. 15.1 ఓవర్లలో 47 పరుగులకు ఆలౌటైంది. షెఫాలీ వర్మ (13), శిఖా పాండే(10), కాస్పెరాక్(11) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. ట్రైల్బ్లేజర్స్ బౌలర్లలో సోఫీ 4 వికెట్లు తీయగా, ఝలన్ గోస్వామి, గైక్వాడ్ తలో రెండు వికెట్లు, దీప్తిశర్మ ఓ వికెట్ తీసింది.
అనంతరం ఛేదనలో కేవలం ఒక్క వికెట్ మాత్రమే కోల్పోయి 7.5 ఓవర్లలో లక్ష్యాన్ని పూర్తి చేసింది వెలాసిటీ. కెప్టెన్ స్మృతి మంధాన 6 పరుగులకే ఔటైంది. డాట్టిన్(29), రిచా ఘోష్(13) కలిసి గెలిపించారు.