ప్రపంచంలోనే అతి పెద్ద క్రికెట్ స్టేడియమైన మొతేరా (అహ్మదాబాద్) మైదానాన్ని ఈ నెల 23న అధికారికంగా ఆరంభించనున్నారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, హోంమంత్రి అమిత్ షా హాజరవుతారు. ప్రధాని మోదీ వర్చువల్‌గా కార్యక్రమంలో పాల్గొంటారు.
23న మొతేరా స్టేడియాన్ని ఆరంభించనున్న రాష్ట్రపతి - 23న మొతేరా స్టేడియాన్ని ఆరంభించనున్న రాష్ట్రపతి
అతి పెద్ద క్రికెట్ స్టేడియం మొతేరాను ఈ నెల 23న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. రూ.800 కోట్లతో నిర్మితమైన ఈ మైదానంలో లక్ష మంది కూర్చునే వీలుంది.
23న మొతేరా స్టేడియాన్ని ఆరంభించనున్న రాష్ట్రపతి
ఈ స్టేడియంలో మొదటి అంతర్జాతీయ మ్యాచ్ (భారత్, ఇంగ్లాండ్ మూడో టెస్టు) ఈ నెల 24న ఆరంభమవుతుంది. రూ.800 కోట్ల వ్యయంతో నిర్మితమైన మొతేరా స్టేడియంలో లక్ష మంది ప్రేక్షకులు కూర్చునే వీలుంది.
ఇదీ చదవండి:సునాయాసంగా ప్రిక్వార్టర్స్‌లోకి నాదల్
Last Updated : Feb 14, 2021, 7:54 AM IST