లాక్‌డౌన్‌తో ఇంటికే పరిమితమైన టీమ్ఇండియా క్రికెటర్ శిఖర్ ధావన్ సోషల్‌మీడియాలో చురుగ్గా ఉంటున్నాడు. అతడితో సహా తనయుడు జోరావర్‌కు సంబంధించిన పలు ఫన్నీ వీడియోలను, ఫొటోలను పోస్ట్ చేసి అభిమానులకు టచ్‌లో ఉన్నాడు.
తాజాగా జొరావర్ వంటగదిలో చపాతి కాలుస్తున్న వీడియోను పోస్ట్ చేశాడు ధావన్. ఇందులో భాగంగా సూపర్‌హీరో కాస్ట్యూమ్‌లో కనువిందు చేశాడు జూనియర్ ధావన్. 'సూపర్‌హీరోలు కూడా వంట చేయగలరు' అంటూ వ్యాఖ్య రాసుకొచ్చాడు. ఈ వీడియో నెటిజనన్లు విపరీతంగా ఆకట్టుకుంటోంది. కామెంట్లు కూడా ఎక్కువగానే పెడుతున్నారు.