తెలంగాణ

telangana

ETV Bharat / sports

విజయంతో ప్రపంచకప్​ను ముగించిన పాకిస్థాన్ - bangladesh

మ్యాచ్

By

Published : Jul 5, 2019, 2:35 PM IST

Updated : Jul 5, 2019, 10:41 PM IST

2019-07-05 22:35:48

బంగ్లాపై పాక్​దే గెలుపు

ఏకపక్షంగా జరిగిన పోరులో బంగ్లాదేశ్​పై 94 పరుగుల తేడాతో పాకిస్థాన్ గెలిచింది. 316 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక 221కే ఆలౌటైంది. పాక్ జట్టులో ఇమాముల్ హక్ సెంచరీ, బాబర్ ఆజమ్ 96 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. బౌలర్లలో షాహీన్ అఫ్రిది 35 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. 

ఛేదనలో బంగ్లా పోరాడినా.. లక్ష్యాన్ని ఏ దశలోనూ అందుకోలేకపోయింది. షకీబ్(64 పరుగులు) ఒక్కడే ఒంటరి పోరాటం చేశాడు. మిగతా బ్యాట్స్​మెన్ పరుగులు చేయడంలో విఫలమయ్యారు.

2019-07-05 22:32:52

తొమ్మిదో వికెట్​గా వెనుదిరిగిన మొర్తజా

కష్టాల్లో ఉన్న బంగ్లాదేశ్.. తొమ్మిదో వికెట్​ కోల్పోయింది. ఇమాద్ బౌలింగ్​లో కెప్టెన్ మొర్తజా స్టంపౌట్ అయ్యాడు. ప్రస్తుతం 44 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 220 పరుగులు చేసింది బంగ్లాదేశ్.

2019-07-05 22:18:14

బంగ్లాదేశ్ ఎనిమిది వికెట్ డౌన్

ప్రస్తుతం కష్టాల్లో ఉన్న బంగ్లా.. ఎనిమిదో వికెట్ కోల్పోయింది. 40.3 ఓవర్లలో 198 పరుగులు చేసింది.

2019-07-05 21:58:50

బంగ్లాదేశ్.. పాకిస్థాన్.. గెలిచేది ఎవరు..?

బంగ్లా గెలవాలంటే వేగంగా పరుగులు చేయాలి. ప్రస్తుతం 37 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేశారు బంగ్లా బ్యాట్స్​మెన్. విజయానికి మరో 138 పరుగులు కావాలి. మిగిలింది టెయిలెండర్లే. చూడాలి ఎవరు గెలుస్తారో..!

2019-07-05 21:35:58

కష్టాల్లో బంగ్లాదేశ్.. షకీబ్ ఔట్

భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్​ జట్టులో అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్న షకీబ్ 64 పరుగులు చేసి ఔటయ్యాడు. ప్రస్తుతం 33 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది బంగ్లా. క్రీజులో మహ్మదుల్లా, మొసద్దిక్ హుస్సేన్ ఉన్నారు.

2019-07-05 21:23:12

30 ఓవర్లకు బంగ్లా స్కోరు 144/4

భారీ లక్ష్యంతో ఆడుతున్న బంగ్లాదేశ్.. ఆచితూచి ఆడుతోంది. 30 ఓవర్లు ముగిసే సరికి 4 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో షకీబ్, మహ్మదుల్లా ఉన్నారు. 

2019-07-05 21:06:40

టాప్​లో షకీబ్

బంగ్లాదేశ్​ ఆల్​రౌండర్ షకీబ్ అల్ హాసన్ ప్రస్తుత ప్రపంచకప్​లో మరో అర్ధశతకం నమోదు చేశాడు. అత్యధిక పరుగుల వీరుల జాబితాలోనూ అగ్రస్థానం సొంతం చేసుకున్నాడు. 26 ఓవర్లలో 122 పరుగులు చేసింది బంగ్లా.

2019-07-05 21:03:07

25 ఓవర్లకు బంగ్లా స్కోరు 115/3

316 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్.. ప్రస్తుతం 25 ఓవర్లకు 115 పరుగులు చేసింది. క్రీజులో షకీబ్, లిట్టన్ దాస్ ఉన్నారు.

2019-07-05 20:51:54

21 ఓవర్లకు బంగ్లా స్కోరు 92/3

మూడు కోల్పోయిన బంగ్లాదేశ్​.. ఆచితూచి ఆడుతోంది. ప్రస్తుతం 21 ఓవర్లలో 92 పరుగులు చేసింది. క్రీజులో షకీబ్, లిట్టన్ దాస్ ఉన్నారు.

2019-07-05 20:51:48

14 ఓవర్లకు బంగ్లా స్కోరు 67/2

ప్రస్తుతం నిలకడగా ఆడుతున్న బంగ్లాదేశ్.. 14 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 67 పరుగులు చేసింది. క్రీజులో షకీబ్, ముష్ఫికర్ రహీమ్ ఉన్నారు.

2019-07-05 20:34:08

రెండో వికెట్ కోల్పోయిన బంగ్లా

8 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద బంగ్లా ఓపెనర్ తమీమ్ ఇక్బాల్ పెవిలియన్ చేరాడు. బంగ్లా స్కోరు 48/2

2019-07-05 20:19:16

2019-07-05 20:05:51

2019-07-05 20:02:59

ఏడు ఓవర్లకు బంగ్లా 32/1
ఏడు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి బంగ్లాదేశ్ 32 పరుగులు చేసింది. తమీమ్ ఇక్బాల్ (4), షకిబుల్ హసన్ (6) క్రీజులో ఉన్నారు.

2019-07-05 20:02:57

2019-07-05 20:02:54

ఏడు ఓవర్లకు బంగ్లా 32/1
ఏడు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి బంగ్లాదేశ్ 32 పరుగులు చేసింది. తమీమ్ ఇక్బాల్ (4), షకిబుల్ హసన్ (6) క్రీజులో ఉన్నారు.

2019-07-05 20:02:52

2019-07-05 20:02:50

నిష్క్రమణ
ప్రపంచకప్‌ నుంచి నిష్క్రమించిన పాకిస్థాన్‌
సెమీస్‌లో ఆస్ట్రేలియా, భారత్‌, ఇంగ్లండ్‌, న్యూజిలాండ్‌
ఇప్పటికే ప్రపంచకప్‌ నుంచి వైదొలిగిన దక్షిణాఫ్రికా, వెస్టిండీస్‌ , శ్రీలంక, బంగ్లాదేశ్‌, అఫ్గానిస్థాన్‌
 
2019-07-05 19:50:35

2019-07-05 19:50:32

మూడు ఓవర్లకు బంగ్లా 13/0
మూడు ఓవర్లు ముగిసేసరికి బంగ్లాదేశ్ 13 పరుగులు చేసింది. తమీమ్ ఇక్బాల్ (2), సౌమ్యా సర్కార్ (11) క్రీజులో ఉన్నారు.
 
2019-07-05 19:50:28

2019-07-05 19:46:00

బంగ్లా బ్యాటింగ్ ప్రారంభం
పాకిస్థాన్​ విధించిన 316 పరుగు లక్ష్యంతో బరిలోకి దిగింది బంగ్లాదేశ్. సౌమ్యా సర్కార్, తమీమ్ ఇక్బాల్ ఓపెనర్లుగా వచ్చారు

2019-07-05 19:45:56

తొమ్మిదో వికెట్ కోల్పోయిన పాక్
314 పరుగుల వద్ద ఆమిర్ (8) ఔట్.

2019-07-05 19:45:53

రాణించిన ఇమామ్, బాబర్.. బంగ్లా లక్ష్యం 316
నిర్ణీత 50 ఓవర్లలో పాక్ ఏడు వికెట్ల నష్టానికి 315 పరుగులు చేసింది. ఇమామ్ ఉల్ హక్ (100) సెంచరీతో ఆకట్టుకోగా.. ఇమామ్ ఉల్ హక్ (96) కొద్దిలో శతకాన్ని మిస్ చేసుకున్నాడు. ఇమాద్ వాసీం చివర్లో 26 బంతుల్లో 43 పరుగులతో సత్తాచాటాడు

2019-07-05 19:34:47

తొమ్మిదో వికెట్ కోల్పోయిన పాక్
314 పరుగుల వద్ద ఆమిర్ (8) ఔట్.

2019-07-05 19:34:44

45 ఓవర్లకు పాక్ స్కోరు 267/5

ప్రస్తుతం నిలకడగా ఆడుతున్న పాకిస్థాన్ 45 ఓవర్లు ముగిసేసరికి 267 పరుగులు చేసింది. చేతికి బంతి బలంగా తాకడం వల్ల కెప్టెన్ సర్ఫారాజ్ అహ్మద్ రిటైర్డ్ హర్ట్​గా వెనుదిరిగాడు. క్రీజులో ఇమాద్ వసీమ్, వాహబ్ రియాజ్ ఉన్నారు.

2019-07-05 19:34:41

ఇమాముల్ హక్ సెంచరీ... వెంటనే సెల్ఫ్ ఒౌట్

పాక్ ఓపెనర్ ఇమాముల్ హక్ లార్డ్స్ మైదానంలో సెంచరీతో ఆకట్టుకున్నాడు. ముస్తాఫిజుర్ బౌలింగ్​లో ఆ వెంటనే సెల్ఫ్ ఔట్ అయ్యాడు. ప్రస్తుతం 42 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది పాకిస్థాన్. క్రీజులో హఫీజ్, హరీశ్ సొహైల్ ఉన్నారు.

2019-07-05 19:24:29

45 ఓవర్లకు పాక్ స్కోరు 267/5

ప్రస్తుతం నిలకడగా ఆడుతున్న పాకిస్థాన్ 45 ఓవర్లు ముగిసేసరికి 267 పరుగులు చేసింది. చేతికి బంతి బలంగా తాకడం వల్ల కెప్టెన్ సర్ఫారాజ్ అహ్మద్ రిటైర్డ్ హర్ట్​గా వెనుదిరిగాడు. క్రీజులో ఇమాద్ వసీమ్, వాహబ్ రియాజ్ ఉన్నారు.

2019-07-05 18:55:46

ఇమాముల్ హక్ సెంచరీ... వెంటనే సెల్ఫ్ ఒౌట్

పాక్ ఓపెనర్ ఇమాముల్ హక్ లార్డ్స్ మైదానంలో సెంచరీతో ఆకట్టుకున్నాడు. ముస్తాఫిజుర్ బౌలింగ్​లో ఆ వెంటనే సెల్ఫ్ ఔట్ అయ్యాడు. ప్రస్తుతం 42 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది పాకిస్థాన్. క్రీజులో హఫీజ్, హరీశ్ సొహైల్ ఉన్నారు.

2019-07-05 18:55:44

40 ఓవర్లకు పాక్ 230/2
40 ఓవర్లు పూర్తయ్యే సరికి రెండు వికెట్ల నష్టానికి పాక్ 230 పరుగులు చేసింది. హఫీజ్ (14), ఇమామ్ ఉల్ హక్ (96) క్రీజులో ఉన్నారు. వీరిద్దరూ మూడో వికెట్​కు 50 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

2019-07-05 18:51:22

29 ఓవర్లకు పాక్ 148/1
29 ఓవర్లు పూర్తయ్యే సరికి వికెట్ నష్టానికి పాక్ 148 పరుగులు చేసింది. బాబర్ ఆజం (73), ఇమామ్ ఉల్ హక్ (55) క్రీజులో ఉన్నారు.

2019-07-05 18:49:12

శతక భాగస్వామ్యం
మొదటి వికెట్ తొందరగానే కోల్పోయినా.. బాబర్, ఇమామ్ జాగ్రత్తగా ఆడుతున్నారు. రెండు వికెట్​కు శతక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

ఇమామ్ ఉల్ హక్ అర్ధసెంచరీ
బంగ్లాదేశ్​తో జరుగుతోన్న మ్యాచ్​లో పాక్ ఓపెనర్ ఇమామ్ ఉల్ హక్ అర్ధశతకం సాధించాడు.
 
2019-07-05 18:35:00

2019-07-05 18:34:57

2019-07-05 18:32:03

2019-07-05 18:19:29

2019-07-05 18:09:57

2019-07-05 17:58:56

2019-07-05 17:52:42

2019-07-05 17:52:37

2019-07-05 17:45:28

2019-07-05 17:38:44

2019-07-05 17:38:42

2019-07-05 17:19:42

2019-07-05 17:09:38

2019-07-05 16:59:55

2019-07-05 16:54:55

2019-07-05 16:50:58

2019-07-05 16:48:25

టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న పాక్
బంగ్లాదేశ్, పాకిస్థాన్ మధ్య కీలకపోరు జరుగుతోంది. ఈ మ్యాచ్​లో పాక్ భారీ తేడాతో బంగ్లాను ఓడిస్తే సెమీస్​లో అడుగుపెట్టవచ్చు. ముందుగా టాస్ గెలిచిన పాక్ బ్యాటింగ్ ఎంచుకుంది.

2019-07-05 16:43:03

2019-07-05 16:34:44

2019-07-05 16:28:32

2019-07-05 16:20:18

2019-07-05 16:07:17

2019-07-05 15:53:49

2019-07-05 15:40:18

2019-07-05 15:27:00

2019-07-05 15:22:09

2019-07-05 15:16:33

2019-07-05 15:07:53

2019-07-05 15:04:34

2019-07-05 14:39:11

2019-07-05 14:29:05

Last Updated : Jul 5, 2019, 10:41 PM IST

ABOUT THE AUTHOR

...view details