తెలంగాణ

telangana

ETV Bharat / sports

టాస్ గెలిచిన కివీస్.. భారత్ బ్యాటింగ్ - cricket news

బే ఓవల్ మైదానంలో జరుగుతున్న మూడో వన్డేలో టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగనుంది కోహ్లీసేన.

టాస్ గెలిచి కివీస్.. భారత్ బ్యాటింగ్
మూడో వన్డే టాస్

By

Published : Feb 11, 2020, 7:08 AM IST

Updated : Feb 29, 2020, 10:38 PM IST

మౌంట్ మాంగనూయ్ వేదికగా భారత్​తో జరుగుతున్న నామమాత్ర మూడో వన్డేలో ఆతిథ్య న్యూజిలాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ఇప్పటికే 2-0 తేడాతో సిరీస్​ గెల్చుకున్న కివీస్​.. ఇందులోనూ విజయం సాధించాలని భావిస్తోంది.

జట్లు

భారత్:పృథ్వీషా, మాయాంక్ అగర్వాల్, కోహ్లీ(కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, మనీశ్ పాండ్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, శార్దుల్ ఠాకుర్, నవదీప్ సైనీ, చాహల్, బుమ్రా

న్యూజిలాండ్:గప్టిల్, హెన్రీ నికోలస్, విలియమ్సన్(కెప్టెన్), రాస్ టేలర్, టామ్ లేథమ్, జేమ్స్ నీషమ్, గ్రాండ్​హామ్, శాంట్నర్, సౌథీ, జెమిసన్, బెన్నెట్

Last Updated : Feb 29, 2020, 10:38 PM IST

ABOUT THE AUTHOR

...view details