అద్భుతమైన ప్రదర్శనతో భారత మహిళా క్రికెటర్ మంధానా టీ20ల్లో మెరుగైన ర్యాంక్ సాధించింది. తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన సిరీస్‌లో హర్మన్ ప్రీత్ గాయంతో దూరమవగా కెప్టెన్‌గా బరిలోకి దిగిన ఈ టాప్ బ్యాట్స్ఉమెన్.. మూడు మ్యాచ్‌ల్లో 72 పరుగులు చేసింది. అందులో ఒక అర్ధశతకం ఉంది.
- బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో స్మృతి మంధానా మూడో స్థానంలో ఉండగా...తొలి రెండు స్థానాల్లో సుజీ బేట్స్(న్యూజిలాండ్), డియాండ్రా (వెస్టిండీస్) ఉన్నారు. టీ20 కెప్టెన్ హర్మన్‌ప్రీత్ రెండు స్థానాలు కోల్పోయి తొమ్మిదో స్థానంలో నిలిచింది.
బౌలింగ్: