ధర్మశాల వేదికగా జరగాల్సిన తొలి వన్డే ఇంకా మొదలు కాలేదు. వర్షం తగ్గని కారణంగా పిచ్‌ను ఇంకా కవర్లతోనే కప్పి ఉంచున్నారు. మరోవైపు కరోనా ప్రభావం వల్ల స్టేడియంకు తక్కువ సంఖ్యలోనే ప్రేక్షకుల హాజరయ్యారు.
చాలా రోజుల విరామం తర్వాత ఈ మ్యాచ్‌తోనే బరిలోకి దిగుతున్నారు భారత క్రికెటర్లు హార్దిక్ పాండ్య, భువనేశ్వర్ కుమార్, ధావన్. అయితే ఆడిన గత మూడు వన్డేల్లో భారత్ ఓటమిపాలవగా, ఆస్ట్రేలియాపై సఫారీలు మాత్రం విజయం సాధించారు.
- జట్లు: