తెలంగాణ

telangana

ETV Bharat / sports

కేఎల్ రాహుల్​కు ముద్దుగుమ్మ అతియా స్పెషల్ విషెస్ - sports news

బాలీవుడ్ నటి అతియా శెట్టి.. క్రికెటర్ కేఎల్ రాహుల్​కు​ చెప్పిన పుట్టినరోజు విషెస్ ప్రత్యేకంగా నిలిచాయి. తనను 'మై పర్సన్' అంటూ సంభోదించడం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది.

కేఎల్ రాహుల్​కు ముద్దుగుమ్మ అతియా స్పెషల్ విషెస్
అతియా శెట్టి కేెఎల్ రాహుల్

By

Published : Apr 18, 2020, 6:17 PM IST

టీమిండియా క్రికెటర్ కేఎల్ రాహుల్.. ఈరోజు తన 28వ పుట్టినరోజు జరుపుకున్నాడు. పలువురు ఆటగాళ్లతో పాటు సెలబ్రిటీలు అతడికి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే బాలీవుడ్ నటి, రాహుల్ రూమర్ గర్ల్​ఫ్రెండ్ అతియా శెట్టి ప్రత్యేకంగా విష్ చేసింది. 'హ్యపీ బర్త్​డే టూ మై పర్సన్' అంటూ రాసుకొచ్చింది. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్​గా మారింది.

కేఎల్ రాహుల్​కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన నటి అతియా శెట్టి

సంవత్సరం నుంచి వీరిద్దరూ డేటింగ్​లో ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. వీటికి బలం చేకూర్చుతూ కలిసున్న కొన్ని ఫొటోలను వారివారి ఇన్​స్టా ఖాతాల్లో పోస్ట్ చేశారు. అయితే రాహుల్, అతియాలు పెళ్లి చేసుకున్న తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సునీల్ శెట్టి దంపతులు ఇదివరకే చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details