లాక్‌డౌన్‌తో ఇంట్లోనే ఉన్న భారత బౌలర్ ఇషాంత్ శర్మ.. దాదాపు మూడు నెలల తర్వాత శిక్షణ మొదలుపెట్టాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఇన్‌స్టాలో పంచుకున్నాడు. 'సామాజిక దూరాన్ని పాటిస్తూ.. శిక్షణలో నిమగ్నమవుతున్నా' అని రాసుకొచ్చాడు. ఇషాంత్‌ను, ఈ ఏడాది అర్జున అవార్డుకు సిఫార్సు చేసింది భారత క్రికెట్ నియంత్రణ మండలి.
మూడు నెలల తర్వాత మైదానంలో ఇషాంత్ - ఇషాంత్ శర్మ బౌలింగ్ ట్రైనింగ్
దాదాపు మూడు నెలల తర్వాత ప్రాక్టీసు ప్రారంభించిన బౌలర్ ఇషాంత్ శర్మ.. భౌతిక దూరం పాటిస్తూనే బౌలింగే చేస్తున్నానని రాసుకొచ్చాడు.
ఇషాంత్ శర్మ
ఇప్పటి వరకు ఇషాంత్ భారత్ తరఫున 97 టెస్టులు ఆడి, 297 వికెట్లు తీశాడు. 80 వన్డేల్లో 115 వికెట్లు పడగొట్టాడు. ఈ ఏడాది ప్రారంభంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టు సిరీస్‌లో కనిపించాడు.