భారత్@500 - bcci
ఆస్ట్రేలియా తరవాత 500 వన్డేలు గెలిచిన జట్టుగా రికార్డు సృష్టించింది భారత్. నాగపూర్‌లో ఆసీస్‌పై 8 పరుగుల తేడాతో విజయం సాధించి ఈ ఘనత సాధించింది.
భారత్@500
మొత్తం 963 మ్యాచ్‌లు ఆడిన టీంఇండియా 500 మ్యాచుల్లో గెలిచింది. కంగారూల జట్టు 558 విజయాలతో తొలి స్థానంలో కొనసాగుతోంది. 1975లో తొలి విజయాన్ని వెంకట్రాఘవన్ సారథ్యంలో గెలిచింది భారత జట్టు. ఈ రికార్డు సాధించేందుకు ఇండియాకు 45 సంవత్సరాలు పట్టింది. మొదటి వన్డే జూలై13, 1974లో ఇంగ్లండ్‌పై జరిగింది
Last Updated : Mar 6, 2019, 6:56 AM IST