ప్రపంచం మొత్తం వెతికినా టీమ్ఇండియా మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ లాంటి వ్యక్తిత్వం ఉన్నోడు మరొకరు దొరకరని దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు డైరెక్టర్ గ్రేమ్ స్మిత్ అభిప్రాయపడ్డాడు. తన పని మాత్రమే చూసుకుంటూ, ప్రశాంతంగా ఉంటాడని చెప్పాడు. బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ కూడా ఎంతో ప్రశాంతంగా, కలివిడిగా ఉంటాడని వెల్లడించాడు. దాదాతో మాట్లాడటాన్ని ఆస్వాదిస్తానన్నాడు. లంక సారథి సంగాక్కర్ కూడా దాదా, మహీ గురించి ఇలానే చెప్పాడు.
ఆలోచన దృక్పథాన్ని మార్చుకోవాలి