ఐపీఎల్‌కు ముందు చెన్నై సూపర్ కింగ్స్ తమ జట్టులో కీలక మార్పు చేసింది. ఆస్ట్రేలియా ఫాస్ట్ బౌలర్ జేసన్ బెహ్రెండార్ఫ్ను తమ జట్టులోకి తీసుకుంది. వ్యక్తిగత కారణాలతో లీగ్‌కు దూరమైన ఆసీస్ స్టార్ పేసర్ జోష్ హేజిల్‌వుడ్ స్థానంలో.. జేసన్‌తో ఒప్పందం చేసుకుంది సీఎస్కే. ఈ విషయాన్ని తమ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించింది చెన్నై.
హేజిల్‌వుడ్ స్థానంలో చెన్నైకి బెహ్రెండార్ఫ్
వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ నుంచి నిష్క్రమించిన హేజిల్‌వుడ్ స్థానంలో మరో ఆటగాడిని జట్టులోకి తీసుకుంది చెన్నై ఫ్రాంఛైజీ. ఆసీస్ ఫాస్ట్ బౌలర్ జేసన్ బెహ్రెండార్ఫ్తో ఒప్పందం చేసుకుంది.
చెన్నై జట్టులోకి బెహ్రాన్‌డార్ఫ్
2019లో ముంబయి ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించిన బెహ్రెండార్ఫ్.. ఆ జట్టు తరఫున ఐదు మ్యాచ్‌లు ఆడాడు. కంగారూ టీమ్‌లో 11 వన్డేలతో పాటు 7 టీ20లు ఆడాడు.
ఇదీ చదవండి:ఐపీఎల్లో అత్యధిక క్యాచ్‌ల ఆటగాళ్లు వీరే
Last Updated : Apr 9, 2021, 1:12 PM IST